హరి గోవిందా హరి గోవిందా

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. హరి గోవిందా హరి గోవిందా ఆనంద మానంద మాతుమకును గురూపదేశాన వెదకగా వెదకగా గరిమ నీయర్దము కంటి మోయయ్యా

  2. సరి నన్యధర్మములు మానుమంటివి శరణు నీకు జోరుమంటివి దురితము లణచేనంటివి పరగ మోక్షం బిచ్చేనంటివి హరి నీవచనము అమోఘము నరులము నే మిది నమ్మితిమి పరమపద మిప్పుడే కలిగెను ధర నొక్క మనసుతో నున్నారమయ్యా

  3. యెందు నీవే గతి యనుమంటివి యేచి యొక్కమాటే చాలునంటివి యిందరి కభయ మిత్తునంటివి యిది నీ కెపుడు వ్రతమంతివి కందువ నీబిరుదుసత్యము కానిమ్మని నేము చేపట్టితిమి అంది నీవే మాకు దిక్కైతివి అన్నిటా సంతోసాన నున్నారమయ్యా

  4. అసమావినవా డెక్కు డంటివి అతనివెంట దిరిగేనంటివి భాసురపాదరేణువు నే నంటివి పావన మయ్యేనని యంటివి మోసల్నిది నీసంకల్పము మొక్కే మిందులకు శ్రీ వేంకటేశా ఆసపడ నితరుల నాకు నీవే యాస యని నీదాసులమై యున్నారమయ్యా

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. hari goviṃdā hari goviṃdā ānaṃda mānaṃda mātumakunu gurūpadeśāna vèdakagā vèdakagā garima nīyardamu kaṃṭi moyayyā

  2. sari nanyadharmamulu mānumaṃṭivi śaraṇu nīku jorumaṃṭivi duritamu laṇacenaṃṭivi paraga mokṣaṃ biccenaṃṭivi hari nīvacanamu amoghamu narulamu ne midi nammitimi paramapada mippuḍe kaligènu dhara nòkka manasuto nunnāramayyā

  3. yèṃdu nīve gati yanumaṃṭivi yeci yòkkamāṭe cālunaṃṭivi yiṃdari kabhaya mittunaṃṭivi yidi nī kèpuḍu vratamaṃtivi kaṃduva nībirudusatyamu kānimmani nemu cepaṭṭitimi aṃdi nīve māku dikkaitivi anniṭā saṃtosāna nunnāramayyā

  4. asamāvinavā ḍèkku ḍaṃṭivi atanivèṃṭa dirigenaṃṭivi bhāsurapādareṇuvu ne naṃṭivi pāvana mayyenani yaṃṭivi mosalnidi nīsaṃkalpamu mòkke miṃdulaku śrī veṃkaṭeśā āsapaḍa nitarula nāku nīve yāsa yani nīdāsulamai yunnāramayyā

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Telugu Wikisource: హరి గోవిందా హరి గోవిందా (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.