జానకీ రమణ కళ్యాణ సజ్జన
కాపి రాగం త్రిపుట తాళం ప: జానకి రమణ కళ్యాణ సజ్జన నిపుణ కళ్యాణ సజ్జన నిపుణ || జానకి ||
చ 1: ఓనమాలు రాయగానే నీ నామమే తోచు నీ నామమే తోచు శ్రీరామా || జానకి ||
చ 2: ఎందు జూచిన నీదు అందమే గానవచ్చు అందమె గానవచ్చు శ్రీరామా || జానకి ||
చ 3: ముద్దు మోమును చూచి మునులెల్ల మోహించిరి మునులెల్ల మోహించిరీ శ్రీరామా || జానకి ||
చ 4: దుష్టులు నినుజూడ దృష్టి తాకును ఏమో దృష్టి తాకును ఏమో శ్రీరామా || జానకి ||
చ 5: ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవె నిన్నే భజింప నీవే శ్రీరామా || జానకి ||
చ 6: ముక్తి నే నొల్ల నీదు భక్తి మాత్రము చాలు భక్తిమాత్రము చాలు శ్రీరామా || జానకి ||
చ 7: రాతి నాతిగజేసె నీ తిరువడిగళె కాదా నీ తిరువడిగళె కాదా శ్రీరామా || జానకి ||
చ 8: నారదాది మునులు పరమపద మందిరిగద పరమపద మందిరిగా శ్రీరామా || జానకి || చ 9: సత్య స్వరూపముగ ప్రత్యక్షమై నావు ప్రత్యక్షమై నావు శ్రీరామా || జానకి ||
చ 10: భద్రాచల నివాస పాలిత రామదాస పాలిత రామదాస శ్రీరామా || జానకి ||
Roman transliteration (IAST)
Automatic transliteration.
kāpi rāgaṃ tripuṭa tāl̤aṃ pa: jānaki ramaṇa kal̤yāṇa sajjana nipuṇa kal̤yāṇa sajjana nipuṇa || jānaki ||
ca 1: onamālu rāyagāne nī nāmame tocu nī nāmame tocu śrīrāmā || jānaki ||
ca 2: èṃdu jūcina nīdu aṃdame gānavaccu aṃdamè gānavaccu śrīrāmā || jānaki ||
ca 3: muddu momunu cūci munulèlla mohiṃciri munulèlla mohiṃcirī śrīrāmā || jānaki ||
ca 4: duṣṭulu ninujūḍa dṛṣṭi tākunu emo dṛṣṭi tākunu emo śrīrāmā || jānaki ||
ca 5: ènni janmalèttina ninne bhajiṃpa nīvè ninne bhajiṃpa nīve śrīrāmā || jānaki ||
ca 6: mukti ne nòlla nīdu bhakti mātramu cālu bhaktimātramu cālu śrīrāmā || jānaki ||
ca 7: rāti nātigajesè nī tiruvaḍigal̤è kādā nī tiruvaḍigal̤è kādā śrīrāmā || jānaki ||
ca 8: nāradādi munulu paramapada maṃdirigada paramapada maṃdirigā śrīrāmā || jānaki || ca 9: satya svarūpamuga pratyakṣamai nāvu pratyakṣamai nāvu śrīrāmā || jānaki ||
ca 10: bhadrācala nivāsa pālita rāmadāsa pālita rāmadāsa śrīrāmā || jānaki ||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: జానకీ రమణ కళ్యాణ సజ్జన (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-jaanakii-ramana-kalyaana-sajjana.html