సాధించెనే
ఆరభి - ఆది సాధించెనే ఓ మనసా ॥ సాధించెనే॥
బోధించిన సన్మార్గ వచనముల బొంకుజేసి తాబట్టిన పట్టు ॥సాధించెనే॥
సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు ॥సమయానికి॥
రంగేశుడు సద్గంగా జనకుడు, సంగీత సంప్రదాయకుడు, ॥సమయానికి॥
గోపీజన మనోరథ మొసంగలేకనే గేలియు జేసేవాడు ॥సమయానికి॥
వనితల సదా సొక్కజేయుచును మ్రొక్క జేసే పరమాత్ము డదియుగాక, యశోదతనయుడంచు ముదంబునను ముద్దుబెట్ట నవ్వుచుండు హరి ॥సమయానికి॥
పరమ భక్తవత్సలుడు సగుణపారావారుండా జన్మ మ నఘ డీ కలిబాధల దీర్చువా డనుచు నే హృదంబుజమున జూచుచుండగ ॥సమయానికి॥
హరే! రామచంద్ర రఘుకులేశ మృదుసుభాష శేషశయన పరనారీ సోదరాజ విరాజ తురగ రాజ రాజనుత నిరామయాప ఘన సరసీరుహదళాక్ష యనుచు వేడుకొన్నను తా బ్రోవకను ॥సమయానికి॥
శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జసమానస నికేతన కనకాంబరధర లసన్మకుట కుండల విరాజిత హరేయనుచు నే పొగడగా త్యాగరాజగేయుడు మానవేంద్రుడయిన రామచంద్రుడు ॥సమయానికి॥
సద్భక్తులనడతలిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే అలుగవద్దనెనే విముఖులతో జేరబోకుమనెనే, వెతగల్గిన తాళుకొమ్మనెనే దమశమాది సుఖదాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు చెంతరాకనే ॥సాధించెనే॥
Roman transliteration (IAST)
Automatic transliteration.
ārabhi - ādi sādhiṃcène o manasā || sādhiṃcène||
bodhiṃcina sanmārga vacanamula bòṃkujesi tābaṭṭina paṭṭu ||sādhiṃcène||
samayāniki tagu māṭalāḍène devakī vasudevula negiṃcinaṭu ||samayāniki||
raṃgeśuḍu sadgaṃgā janakuḍu, saṃgīta saṃpradāyakuḍu, ||samayāniki||
gopījana manoratha mòsaṃgalekane geliyu jesevāḍu ||samayāniki||
vanitala sadā sòkkajeyucunu mròkka jese paramātmu ḍadiyugāka, yaśodatanayuḍaṃcu mudaṃbunanu muddubèṭṭa navvucuṃḍu hari ||samayāniki||
parama bhaktavatsaluḍu saguṇapārāvāruṃḍā janma ma nagha ḍī kalibādhala dīrcuvā ḍanucu ne hṛdaṃbujamuna jūcucuṃḍaga ||samayāniki||
hare! rāmacaṃdra raghukuleśa mṛdusubhāṣa śeṣaśayana paranārī sodarāja virāja turaga rāja rājanuta nirāmayāpa ghana sarasīruhadal̤ākṣa yanucu veḍukònnanu tā brovakanu ||samayāniki||
śrī veṃkaṭeśa suprakāśa sarvonnata sajjasamānasa niketana kanakāṃbaradhara lasanmakuṭa kuṃḍala virājita hareyanucu ne pògaḍagā tyāgarājageyuḍu mānaveṃdruḍayina rāmacaṃdruḍu ||samayāniki||
sadbhaktulanaḍataliṭlanène amarikagā nā pūja kònène alugavaddanène vimukhulato jerabokumanène, vètagalgina tāl̤ukòmmanène damaśamādi sukhadāyakuḍagu śrī tyāgarāja nutuḍu cèṃtarākane ||sādhiṃcène||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: సాధించెనే (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-saadhimchene.html