దినమే సుదినము సీతారామ స్మరణే పావనము

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. కాపి రాగం త్రిపుట తాళం ప: దినమే సుదినము సీతారామ స్మరణే పావనము || దినమే ||

  2. చ 1: ప్రీతినై నా ప్రాణభీతి నైనా కలిమి చేతనైనా మిమ్మే ఏతీరుగ తలచిన ఆ || దినమే ||

  3. చ 2: అర్థాపేక్షను దినము వ్యర్ధముగాకుండ సార్ధకముగా మిమ్ము ప్రార్ధన చేసిన ఆ || దినమే ||

  4. చ 3: నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘు వరుని పదముల నమర పూజించిన ఆ || దినమే ||

  5. చ 4: మృదంగ తాళము తంబురశృతి గూర్చి మృదు రాగము కీర్తన పాడినను విన్న ఆ || దినమే ||

  6. చ 5: ఘనమైన భక్తిచే పెనగొని యే వేళ మనమున శ్రీరాముని చింతించిన ఆ || దినమే ||

  7. చ 6: భక్తులతో ననురక్తిని గూడక భక్తి మీరగను భక్తవత్సలు పొగడగా || దినమే ||

  8. చ 7: దీనశరణ్య మహానుభావ యోగానలోల నను కరుణింపుమని కొలుచు ఆ || దినమే ||

  9. చ 8: వాసిగ శ్రీహరిదాసుల గూడుకొని వాసుదేవు వాంఛతోను పాడెడి ఆ || దినమే ||

  10. చ 9: అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాములను చూచిన ఆ || దినమే ||

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. kāpi rāgaṃ tripuṭa tāl̤aṃ pa: diname sudinamu sītārāma smaraṇe pāvanamu || diname ||

  2. ca 1: prītinai nā prāṇabhīti nainā kalimi cetanainā mimme etīruga talacina ā || diname ||

  3. ca 2: arthāpekṣanu dinamu vyardhamugākuṃḍa sārdhakamugā mimmu prārdhana cesina ā || diname ||

  4. ca 3: niratamu mèrugu baṃgāru puṣpamula raghu varuni padamula namara pūjiṃcina ā || diname ||

  5. ca 4: mṛdaṃga tāl̤amu taṃburaśṛti gūrci mṛdu rāgamu kīrtana pāḍinanu vinna ā || diname ||

  6. ca 5: ghanamaina bhaktice pènagòni ye vel̤a manamuna śrīrāmuni ciṃtiṃcina ā || diname ||

  7. ca 6: bhaktulato nanuraktini gūḍaka bhakti mīraganu bhaktavatsalu pògaḍagā || diname ||

  8. ca 7: dīnaśaraṇya mahānubhāva yogānalola nanu karuṇiṃpumani kòlucu ā || diname ||

  9. ca 8: vāsiga śrīharidāsula gūḍukòni vāsudevu vāṃchatonu pāḍèḍi ā || diname ||

  10. ca 9: akkaratoḍa bhadrācalamunanu cakkani sītārāmulanu cūcina ā || diname ||

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Telugu Wikisource: దినమే సుదినము సీతారామ స్మరణే పావనము (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.