రక్షించు దీనుని రామ రామ నీ

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. పున్నగవరాళి రాగం త్రిపుట తాళం ప: రక్షించు దీనుని రామ రామ నీ రమణితోడు నన్ను రక్షింపకున్న మీ తండ్రి దశరధరాజు తోడు || రక్షించు ||

  2. చ 1: అరుదు మీరగ విభీషణుని బ్రోచితి వల్లనాడు అట్లు కరుణింపకున్నను మీతల్లి కౌసల్య తోడు || రక్షించు ||

  3. చ 2: గిరిగొన్న ప్రేమ సుగ్రీవు బ్రోచితి వల్లనాడు అట్లు సిరులియ్యకున్నను మీకులగురు వసిష్టు తోడు || రక్షించు ||

  4. చ 3: అలివేణి యహల్య శాపము బాపితి వల్లనాడు అట్లు కలుషములు బాపకున్న లక్ష్మణుని తోడు || రక్షించు ||

  5. చ 4: పాపాత్ముడైన కబంధు బ్రోచితి వల్లనాడు అట్లె నెపము లెన్నక కృపచూడకున్న మీయింటి తోడు || రక్షించు ||

  6. చ 5: వదలక నీమీదనే నాసలు బెట్టవలసె నేడు భద్రాద్రి రామదాసుని ఏలకున్న నీపాదము తోడు || రక్షించు ||

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. punnagavarāl̤i rāgaṃ tripuṭa tāl̤aṃ pa: rakṣiṃcu dīnuni rāma rāma nī ramaṇitoḍu nannu rakṣiṃpakunna mī taṃḍri daśaradharāju toḍu || rakṣiṃcu ||

  2. ca 1: arudu mīraga vibhīṣaṇuni brociti vallanāḍu aṭlu karuṇiṃpakunnanu mītalli kausalya toḍu || rakṣiṃcu ||

  3. ca 2: girigònna prema sugrīvu brociti vallanāḍu aṭlu siruliyyakunnanu mīkulaguru vasiṣṭu toḍu || rakṣiṃcu ||

  4. ca 3: aliveṇi yahalya śāpamu bāpiti vallanāḍu aṭlu kaluṣamulu bāpakunna lakṣmaṇuni toḍu || rakṣiṃcu ||

  5. ca 4: pāpātmuḍaina kabaṃdhu brociti vallanāḍu aṭlè nèpamu lènnaka kṛpacūḍakunna mīyiṃṭi toḍu || rakṣiṃcu ||

  6. ca 5: vadalaka nīmīdane nāsalu bèṭṭavalasè neḍu bhadrādri rāmadāsuni elakunna nīpādamu toḍu || rakṣiṃcu ||

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Telugu Wikisource: రక్షించు దీనుని రామ రామ నీ (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.