నిను పోనిచ్చెదనా సీతారామ
మధ్యమావతి రాగం త్రిపుట తాళం ప: నిను పోనిచ్చెదనా సీతారామ నిను పోనిచ్చెదనా సీతారామ || నిను పోనిచ్చెదనా ||
అ.ప: నిను బోనిచ్చెదనా నన్ను రక్షింపక ఏ మైనగాని నా కనులాన శ్రీరామ || నిను పోనిచ్చెదనా ||
చ 1: రట్టుసేసెద నిన్ను అరికట్టుదు నింక దిక్కు కలిగితే మొరపెట్టుకోరా రామ గట్టిగ నీపాద కమలము లెప్పుడు పట్టి నా మదిలో గట్టివెతును శ్రీరామా || నిను పోనిచ్చెదనా ||
చ 2: పడి పడి మీవెంట పడి తిరుగ నెంతో జడియను నీవెందు జరిగెదవురా రామ తడయక నీ తల్లి తండ్రులు వచ్చినగాని విడిచిపెట్టిన నీ కొడుకునురా శ్రీరామా || నిను పోనిచ్చెదనా ||
చ 3: మావాడని మొగమాటము లేకండ సేవజేసి రవ్వ సేయుదురా రామ నీవు భద్రాచల నిలయుడవై నన్ను కావవయ్యా రామదాస పోషక శ్రీరామా || నిను పోనిచ్చెదనా ||
Roman transliteration (IAST)
Automatic transliteration.
madhyamāvati rāgaṃ tripuṭa tāl̤aṃ pa: ninu poniccèdanā sītārāma ninu poniccèdanā sītārāma || ninu poniccèdanā ||
a.pa: ninu boniccèdanā nannu rakṣiṃpaka e mainagāni nā kanulāna śrīrāma || ninu poniccèdanā ||
ca 1: raṭṭusesèda ninnu arikaṭṭudu niṃka dikku kaligite mòrapèṭṭukorā rāma gaṭṭiga nīpāda kamalamu lèppuḍu paṭṭi nā madilo gaṭṭivètunu śrīrāmā || ninu poniccèdanā ||
ca 2: paḍi paḍi mīvèṃṭa paḍi tiruga nèṃto jaḍiyanu nīvèṃdu jarigèdavurā rāma taḍayaka nī talli taṃḍrulu vaccinagāni viḍicipèṭṭina nī kòḍukunurā śrīrāmā || ninu poniccèdanā ||
ca 3: māvāḍani mògamāṭamu lekaṃḍa sevajesi ravva seyudurā rāma nīvu bhadrācala nilayuḍavai nannu kāvavayyā rāmadāsa poṣaka śrīrāmā || ninu poniccèdanā ||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: నిను పోనిచ్చెదనా సీతారామ (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-ninu-ponichchedanaa-siitaaraama.html