తారక మంత్రము

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. ధన్యాసి రాగం ఆది తాళం తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము||

  2. మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||తారక మంత్రము||

  3. మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా హెచ్చుగ నూట యెనిమిది తిరుపతు లెలమి తిరుగ పనిలేదన్నా ||తారక మంత్రము||

  4. ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పని ఏమిటికన్నా వచ్చెడి పరువపు దినములలో సుడి వడుటలు మానకయున్న ||తారక మంత్రము||

  5. ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన ఏకో నారాయణుడన్న అన్ని రూపులై యున్న పరాత్పరు నా మహాత్ముని కథ విన్నా ||తారక మంత్రము||

  6. ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన యీ జన్మముతో విడునన్నా అన్నిటి కిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా ||తారక మంత్రము||

  7. నిర్మల అంతర్లక్ష్య భావమున నిత్యానందముతో నున్న కర్మంబులు విడి మోక్ష పద్ధతిని కన్నులనే జూచుచునున్న ||తారక మంత్రము||

  8. ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్ముకయున్న మర్మము తెలిసిన రామదాసు హృ న్మందిరమున నే యున్న ||తారక మంత్రము||

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. dhanyāsi rāgaṃ ādi tāl̤aṃ tāraka maṃtramu korina dòrikènu dhanyuḍa naitini o rannā ||tāraka maṃtramu||

  2. mīrina kāluni dūtala pāliṭi mṛtyuvu yani nammakayunna ||tāraka maṃtramu||

  3. maccikato nitarāṃtarammula māyalalo paḍabokannā hèccuga nūṭa yènimidi tirupatu lèlami tiruga paniledannā ||tāraka maṃtramu||

  4. muccaṭagā tā puṇyanadulalo munuguṭa pani emiṭikannā vaccèḍi paruvapu dinamulalo suḍi vaḍuṭalu mānakayunna ||tāraka maṃtramu||

  5. ènni janmamula èrukato jūcina eko nārāyaṇuḍanna anni rūpulai yunna parātparu nā mahātmuni katha vinnā ||tāraka maṃtramu||

  6. ènni janmamula èrukato jūcina yī janmamuto viḍunannā anniṭi kidi kaḍasāri janmamu satyaṃbika puṭṭuṭa sunnā ||tāraka maṃtramu||

  7. nirmala aṃtarlakṣya bhāvamuna nityānaṃdamuto nunna karmaṃbulu viḍi mokṣa paddhatini kannulane jūcucununna ||tāraka maṃtramu||

  8. dharmamu tappaka bhadrādrīśuni tana madilo nammukayunna marmamu tèlisina rāmadāsu hṛ nmaṃdiramuna ne yunna ||tāraka maṃtramu||

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Telugu Wikisource: తారక మంత్రము (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.