నిన్ను నమ్మియున్నవాడను
w:మాయామాళవగౌళ రాగం త్రిపుట తాళం
ప: నిన్ను నమ్మి యున్నవాడను ఓ రామ || నిన్ను ||
చ 1: నిన్ను నమ్మినవాడ పరులను వేడ నిక మన్నన జేసి పాలింపవే ఓ రామ || నిన్ను ||
చ 2: బ్రతిమాలి వ్రతము చెడుటేగాని యిదేమి సుఖము వెత నొందగ జాలనే ఓ రామ || నిన్ను ||
చ 3: మానము విడచి కసుమాల పొట్టకొరకై మానవుల వెంబడింతునే ఓ రామ || నిన్ను ||
చ 4: సతతము రక్షించు చతురత నీ కున్నప్పుడు మది చంచలింప నేటికే ఓ రామ || నిన్ను ||
చ 5: సతతము భద్రాద్రి స్వామి శ్రీ రామ దాస పతివై నన్నాదరింపవే ఓ రామ || నిన్ను ||
Roman transliteration (IAST)
Automatic transliteration.
w:māyāmāl̤avagaul̤a rāgaṃ tripuṭa tāl̤aṃ
pa: ninnu nammi yunnavāḍanu o rāma || ninnu ||
ca 1: ninnu namminavāḍa parulanu veḍa nika mannana jesi pāliṃpave o rāma || ninnu ||
ca 2: bratimāli vratamu cèḍuṭegāni yidemi sukhamu vèta nòṃdaga jālane o rāma || ninnu ||
ca 3: mānamu viḍaci kasumāla pòṭṭakòrakai mānavula vèṃbaḍiṃtune o rāma || ninnu ||
ca 4: satatamu rakṣiṃcu caturata nī kunnappuḍu madi caṃcaliṃpa neṭike o rāma || ninnu ||
ca 5: satatamu bhadrādri svāmi śrī rāma dāsa pativai nannādariṃpave o rāma || ninnu ||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: నిన్ను నమ్మియున్నవాడను (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-ninnu-nammiyunnavaadanu.html