రామచంద్రులు నాపై

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. అసావేరి రాగం త్రిపుట తాళం

  2. ప: రామచంద్రులు నాపై చలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మ నీ వైన సీతమ్మ చెప్పవమ్మ || రామచంద్రులు ||

  3. అ.ప: కట కట వినడేమి సేయుదు కఠినచిత్తుని మనసు కరుగదు కర్మము లెటులుండునోకద ధర్మమే నీకుందునమ్మా || రామచంద్రులు ||

  4. చ1: దిన దినము మీచుట్టు దీనతతో తిరుగ దిక్కెవ్వరో యమ్మ దీనపోషకు డనుచు వేడితి దిక్కులన్నియు ప్రకటమాయెను ఒకమాటైన అనడు ఎక్కువేమని తలతునమ్మా || రామచంద్రులు ||

  5. చ2: కౌసల్య తనయుడు కపటము చేసినాడు కారణ మేముండెనో కన్నడ చేసెదవా నీ కన్నుల వై భవముతోడ విన్నవింప గదవమ్మా నీ కన్న దిక్కెవరో యమ్మ || రామచంద్రులు ||

  6. చ3: దశరధాత్మజుడెంతో దయశాలి యనుకొంటి ధర్మహీనుడోయమ్మ దాస జనులకు దాత యితడట వాసిగ భద్రగిరీశుడు రామదాసు నేల రాడట రవికులాంబుధి సోముడట || రామచంద్రులు ||

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. asāveri rāgaṃ tripuṭa tāl̤aṃ

  2. pa: rāmacaṃdrulu nāpai calamu cesināru sītamma cèppavamma nī vaina sītamma cèppavamma || rāmacaṃdrulu ||

  3. a.pa: kaṭa kaṭa vinaḍemi seyudu kaṭhinacittuni manasu karugadu karmamu lèṭuluṃḍunokada dharmame nīkuṃdunammā || rāmacaṃdrulu ||

  4. ca1: dina dinamu mīcuṭṭu dīnatato tiruga dikkèvvaro yamma dīnapoṣaku ḍanucu veḍiti dikkulanniyu prakaṭamāyènu òkamāṭaina anaḍu èkkuvemani talatunammā || rāmacaṃdrulu ||

  5. ca2: kausalya tanayuḍu kapaṭamu cesināḍu kāraṇa memuṃḍèno kannaḍa cesèdavā nī kannula vai bhavamutoḍa vinnaviṃpa gadavammā nī kanna dikkèvaro yamma || rāmacaṃdrulu ||

  6. ca3: daśaradhātmajuḍèṃto dayaśāli yanukòṃṭi dharmahīnuḍoyamma dāsa janulaku dāta yitaḍaṭa vāsiga bhadragirīśuḍu rāmadāsu nela rāḍaṭa ravikulāṃbudhi somuḍaṭa || rāmacaṃdrulu ||

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Telugu Wikisource: రామచంద్రులు నాపై (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.