ఎక్కడి కర్మము
కాంభోజి రాగం త్రిపుట తాళం ప: ఎక్కడి కర్మములడ్డుపడెనో ఏమి సేయుదునో శ్రీరామా అక్కట నా కన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా || ఎక్కడి ||
చ 1: ప్రకటమాయెను పాపము లెటుల బాధకోర్తును శ్రీరామా సకలలోక రాజ్యపదవికి ఎక్కువైన యట్టి శ్రీరామా || ఎక్కడి ||
చ 2: పృధివిలోన పూర్వజన్మల పూజలింతేగా శ్రీరామ విధులు జరుపవలయు విషయవాంఛలు తలుపక శ్రీరామ || ఎక్కడి ||
చ 3: మూడు నెలలాయె నీ మునుముందర నిల్వక శ్రీరామా ఎన్నడిట్లుండి రాఘవ నే నెరుగ ననుగన్నయ్యా శ్రీరామా || ఎక్కడి ||
చ 4: కోరి భద్రాచలమున రాముని కొలుతునంటిని శ్రీరామా కోర్కెలొసగి రామదాసుని గనుగొని రక్షించమంటి శ్రీరామా || ఎక్కడి ||
Roman transliteration (IAST)
Automatic transliteration.
kāṃbhoji rāgaṃ tripuṭa tāl̤aṃ pa: èkkaḍi karmamulaḍḍupaḍèno emi seyuduno śrīrāmā akkaṭa nā kannula nèppuḍu hari ninujūtuno śrīrāmā || èkkaḍi ||
ca 1: prakaṭamāyènu pāpamu lèṭula bādhakortunu śrīrāmā sakalaloka rājyapadaviki èkkuvaina yaṭṭi śrīrāmā || èkkaḍi ||
ca 2: pṛdhivilona pūrvajanmala pūjaliṃtegā śrīrāma vidhulu jarupavalayu viṣayavāṃchalu talupaka śrīrāma || èkkaḍi ||
ca 3: mūḍu nèlalāyè nī munumuṃdara nilvaka śrīrāmā ènnaḍiṭluṃḍi rāghava ne nèruga nanugannayyā śrīrāmā || èkkaḍi ||
ca 4: kori bhadrācalamuna rāmuni kòlutunaṃṭini śrīrāmā korkèlòsagi rāmadāsuni ganugòni rakṣiṃcamaṃṭi śrīrāmā || èkkaḍi ||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: ఎక్కడి కర్మము (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-ekkadi-karmamu.html