రాముని వారము మాకేమి విచారము
ఆనందభైరవి రాగం ఆది తాళం ప: రాముని వారము మాకేమి విచారము
అ ప: స్వామి నీదే భారము దాశరధీ నీవాధారము || రాముని ||
చ1: తెలిసి తెలియ నేరము మాదేవునిదే యుపకారము తలచిన శరీరము మది పులకాంకురపూరము || రాముని ||
చ2: ఘోరాంధకారము సంసారము నిస్సారము శ్రీరాముల యవతారము మది చింతించుట వ్యాపారము || రాముని ||
చ3: ఎంతెంతో విస్తారము అవతల యొయ్యారము ఎంతో శృంగారము మా సీతేశుని యవతారము || రాముని ||
చ4: ఇతరుల సేవకోరము రఘుపతినే నమ్మినారము అతి రాజసుల జేరము మా రాముని దాసులైనాము || రాముని ||
Roman transliteration (IAST)
Automatic transliteration.
ānaṃdabhairavi rāgaṃ ādi tāl̤aṃ pa: rāmuni vāramu mākemi vicāramu
a pa: svāmi nīde bhāramu dāśaradhī nīvādhāramu || rāmuni ||
ca1: tèlisi tèliya neramu mādevunide yupakāramu talacina śarīramu madi pulakāṃkurapūramu || rāmuni ||
ca2: ghorāṃdhakāramu saṃsāramu nissāramu śrīrāmula yavatāramu madi ciṃtiṃcuṭa vyāpāramu || rāmuni ||
ca3: èṃtèṃto vistāramu avatala yòyyāramu èṃto śṛṃgāramu mā sīteśuni yavatāramu || rāmuni ||
ca4: itarula sevakoramu raghupatine nammināramu ati rājasula jeramu mā rāmuni dāsulaināmu || rāmuni ||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: రాముని వారము మాకేమి విచారము (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-raamuni-vaaramu-maakemi-vichaaramu.html