వందే రఘురామా శుభనామ శుభనామ
మోహన రాగం త్రిపుట తాళం
ప: వందే రఘురామ శుభనామ శుభనామ తులసీ దళధామాభిరామ శ్రీరామ || వందే ||
చ 1: కనక మణిమయహార సుకుమార సుకుమార పంక్తి రధ మహిత కుమారా సువిహార అరిసూర భూధర ధరకల్మషదూర పాలిత వానర దారుణ కారణ మురహరణ రఘు వీర నీరదాభ విమలశరీర నిర్వికార || వందే ||
చ 2: వందిత అనిమిష సత్యభావ సీతానన భక్తపోష బుధతోష దళితదోష సజ్జన పోష మానుషవేష సంగరభీషణదాస సుపోషణ నిజతోష రత్నభూష రమ్యవేష సురాంభోజ పుంజప్రత్యు ష సుమానస భ్ఋంగ మునిరాజవేష శ్రీరామ || వందే ||
చ 3: కుంతల జిత నీల భక్తపాల భక్తపాల అసురద్వేష పటలపాల వరశీల కనకచేల కాంతిజాల మానుషశరీర దానవ బాలక తావక సేవక సురసాల భూపాల పాలక కౌస్తుభ వనమాల విశాలఫాల సుకపోల || వందే ||
చ 4: ధరణిజ సత్కళత్ర సుచరిత్రసురిత్ర మునిస్తోత్ర మృదయాబ్జమిత్ర సత్పవిత్ర త్రిశర జైత్ర నీరజనేత్ర వారిజగాత్ర విపులశాత్రవ భైరవ కైరవ పద్మమిత్ర అజపవిత్ర అతురమిత్ర విభీషణపరస్తోత్ర పాత్ర || వందే ||
చ 5: భూసుర కల్పవృక్ష సత్కటాక్ష సత్కటాక్ష వి రాభ మదేభ హర్యక్ష మృదు పక్షపం కేరుహాక్ష నిజరూపాక్ష శతృవిపక్ష వసురేషణ వీక్షణ శిక్షణ దాక్షణ రామదాస భద్రాద్రీశ దుష్టశిక్షక శిష్టరక్షక అహోరామ || వందే ||
Roman transliteration (IAST)
Automatic transliteration.
mohana rāgaṃ tripuṭa tāl̤aṃ
pa: vaṃde raghurāma śubhanāma śubhanāma tulasī dal̤adhāmābhirāma śrīrāma || vaṃde ||
ca 1: kanaka maṇimayahāra sukumāra sukumāra paṃkti radha mahita kumārā suvihāra arisūra bhūdhara dharakalmaṣadūra pālita vānara dāruṇa kāraṇa muraharaṇa raghu vīra nīradābha vimalaśarīra nirvikāra || vaṃde ||
ca 2: vaṃdita animiṣa satyabhāva sītānana bhaktapoṣa budhatoṣa dal̤itadoṣa sajjana poṣa mānuṣaveṣa saṃgarabhīṣaṇadāsa supoṣaṇa nijatoṣa ratnabhūṣa ramyaveṣa surāṃbhoja puṃjapratyu ṣa sumānasa bhṛṃga munirājaveṣa śrīrāma || vaṃde ||
ca 3: kuṃtala jita nīla bhaktapāla bhaktapāla asuradveṣa paṭalapāla varaśīla kanakacela kāṃtijāla mānuṣaśarīra dānava bālaka tāvaka sevaka surasāla bhūpāla pālaka kaustubha vanamāla viśālaphāla sukapola || vaṃde ||
ca 4: dharaṇija satkal̤atra sucaritrasuritra munistotra mṛdayābjamitra satpavitra triśara jaitra nīrajanetra vārijagātra vipulaśātrava bhairava kairava padmamitra ajapavitra aturamitra vibhīṣaṇaparastotra pātra || vaṃde ||
ca 5: bhūsura kalpavṛkṣa satkaṭākṣa satkaṭākṣa vi rābha madebha haryakṣa mṛdu pakṣapaṃ keruhākṣa nijarūpākṣa śatṛvipakṣa vasureṣaṇa vīkṣaṇa śikṣaṇa dākṣaṇa rāmadāsa bhadrādrīśa duṣṭaśikṣaka śiṣṭarakṣaka ahorāma || vaṃde ||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: వందే రఘురామా శుభనామ శుభనామ (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-vamde-raghuraamaa-shubhanaama-shubhanaama.html