పిడికిట తలంబ్రాల
ప|| పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ||
చ|| పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద | పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు | పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు | పేరుకుచ్చ సిగ్గువడీ బెండ్లి కూతురు ||
చ|| బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర | బిరుదు మగని కంటె బెండ్లి కూతురు | పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి | బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ||
చ|| పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె | పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు | గట్టిగ వేంకటపతి కౌగిటను వాడి | పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||

Roman transliteration (IAST)
Automatic transliteration.
pa|| piḍikiṭa talaṃbrāla pèṃḍli kūturu kòṃta | pèḍamarali navvīnè pèṃḍli kūturu ||
ca|| perukala javarālè pèṃḍli kūturu pèdda | perula mutyāla mèḍa pèṃḍli kūturu | peraṃṭāṃḍla naḍimi pèṃḍli kūturu vibhu | perukucca sigguvaḍī bèṃḍli kūturu ||
ca|| birudu pèṃḍamu vèṭṭè bèṃḍli kūturu nèra | birudu magani kaṃṭè bèṃḍli kūturu | piridūri nappuḍe pèṃḍli kūturū pati | bèrarecī nidivo pèṃḍli kūturu ||
ca|| pèṭṭène pèdda turumu pèṃḍli kūturu neḍè | pèṭṭèḍu cīralu gaṭṭi pèṃḍli kūturu | gaṭṭiga veṃkaṭapati kaugiṭanu vāḍi | pèṭṭina nidhānamayina pèṃḍli kūturu ||

How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: పిడికిట తలంబ్రాల (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-pidikita-talambraala.html