అంతా రామమయం బీ జగమంతా రామమయం
వరాళి రాగం ఆది తాళం ప: అంతా రామమయం ఈ జగమంతా రామమయం || అంతా ||
చ1: అంతరంగమున ఆత్మారాము డ నంత రూపమున వింతలు సలుపగ || అంతా ||
చ2: సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు నఖిల జగంబులు || అంతా ||
చ3: అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ || అంతా ||
చ4: నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేదశాస్త్రములు || అంతా ||
చ5: అష్ట దిక్కులును ఆదిశేషుడును అష్ట వసువులును అరిషడ్వర్గము || అంతా ||
చ6: ధీరుడు భద్రాచల రామదాసుని కోరిక లొసగెడి తారక నామము || అంతా ||
Roman transliteration (IAST)
Automatic transliteration.
varāl̤i rāgaṃ ādi tāl̤aṃ pa: aṃtā rāmamayaṃ ī jagamaṃtā rāmamayaṃ || aṃtā ||
ca1: aṃtaraṃgamuna ātmārāmu ḍa naṃta rūpamuna viṃtalu salupaga || aṃtā ||
ca2: soma sūryulunu suralu tāralunu ā mahāṃbudhulu nakhila jagaṃbulu || aṃtā ||
ca3: aṃḍāṃḍaṃbulu piṃḍāṃḍaṃbulu brahmāṃḍaṃbulu brahma mòdaluga || aṃtā ||
ca4: nadulu vanaṃbulu nānā mṛgamulu vidita karmamulu vedaśāstramulu || aṃtā ||
ca5: aṣṭa dikkulunu ādiśeṣuḍunu aṣṭa vasuvulunu ariṣaḍvargamu || aṃtā ||
ca6: dhīruḍu bhadrācala rāmadāsuni korika lòsagèḍi tāraka nāmamu || aṃtā ||
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: అంతా రామమయం బీ జగమంతా రామమయం (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-amtaa-raamamayam-bii-jagamamtaa-raamamayam.html