ఏ తీరుగ నను

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. ప: ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా || ఏతీరుగ ||

  2. చ 1: శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను - కన్నది కానుపు రామా || ఏతీరుగ ||

  3. చ 2: మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెల్పితి రామా మరవక యిక నభిమానముంచు నీ మరుగుజొచ్చితిని రామా || ఏతీరుగ ||

  4. చ 3: క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా || ఏతీరుగ ||

  5. చ 4: గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడ నైతిని రామా || ఏతీరుగ ||

  6. చ 5: నిండితి వీ వఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా నిండుగ మది నీ నామము దలచిన నిత్యానందము రామా ||ఏతీరుగ ||

  7. చ 6: వాసవ కమల భవాసురవందిత వారధి బంధన రామా భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా || ఏతీరుగ ||

  8. చ 7: వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా దాసార్చిత మాకభయ మొసంగవె దాశరధీ రఘురామా || ఏతీరుగ ||

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. pa: etīruga nanu dayajūcèdavo inavaṃśottama rāmā nātaramā bhava sāgara mīdanu nal̤inadal̤ekṣaṇa rāmā || etīruga ||

  2. ca 1: śrī raghunaṃdana sītāramaṇā śritajanapoṣaka rāmā kāruṇyālaya bhaktavarada ninu - kannadi kānupu rāmā || etīruga ||

  3. ca 2: muripèmuto nā svāmivi nīvani muṃduga tèlpiti rāmā maravaka yika nabhimānamuṃcu nī marugujòccitini rāmā || etīruga ||

  4. ca 3: krūrakarmamulu neraka jesiti neramu lèṃcaku rāmā dāridryamu parihāramu ceyavè daivaśikhāmaṇi rāmā || etīruga ||

  5. ca 4: guruḍavu nāmadi daivamu nīvani guruśāstraṃbulu rāmā gurudaivaṃbani yèrugaka tirigèḍu krūruḍa naitini rāmā || etīruga ||

  6. ca 5: niṃḍiti vī vakhilāṃḍakoṭi brahmāṃḍamulaṃduna rāmā niṃḍuga madi nī nāmamu dalacina nityānaṃdamu rāmā ||etīruga ||

  7. ca 6: vāsava kamala bhavāsuravaṃdita vāradhi baṃdhana rāmā bhāsuravara sadguṇamulu galgina bhadrādrīśvara rāmā || etīruga ||

  8. ca 7: vāsavanuta rāmadāsa poṣaka vaṃdana mayodhyarāmā dāsārcita mākabhaya mòsaṃgavè dāśaradhī raghurāmā || etīruga ||

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Telugu Wikisource: ఏ తీరుగ నను (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.