దుడుకు గల న న్నేదొర

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. గౌళ రాగం - ఆది తాళం

  2. పల్లవి దుడుకు గల న న్నేదొర - కొడుకు బ్రోచురా ? యెంతో అనుపల్లవి కడు దుర్విషయాకృష్ణు డై - గడియ గడియకు నిండారు

  3. చరణము 1 శ్రీవనితాహృత్కుముదాబ్జావాజ్మానసగోచర చరణము 2 సకలభూతములయందు నీవై యుండగ మదిలేకబోయిన చరణము 3 చిరుత ప్రాయమునా డె భజనామృత - రసవిహీన కుతర్కు డైన చరణము 4 పర ధనముల కొరకు నొరుల మదిని - కర గ - బలికి కడుపునింప దిరిగినట్టి చరణము 5 తన మదిని భువివి సౌఖ్యపు జీవనమే యనుచు - సదా దినములు గడిపెడు చరణము 6 తెలియని నటవిట శూద్రులు వనితలు స్వవశమౌటకుప - దేశించి సంతసిల్లి స్వరలయంబు లెఱు గకను శిలాత్ములై సుభక్తులకు సమానమను చరణము 7 దృష్టికి సారంబగు లలనా సదనార్భ సేనామిత ధనాదులను, దేవదేవ ! నెరనమ్మితినిగాకను పదాబ్జ భజనంబు మరచిన చరణము 8 చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ జేయకనే దుర్మదాంధ జనుల గోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాసలను రోయలేక సతత మపరాధియై చపల చిత్తు డైన చరణము 9 మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మందలేక, మదమత్సర కామలోభ మోహములకు దాసు డై మోసబోతి గాక, మొదటి కులజు డగుచు భువిని శూద్రుల పనులు సల్పుచును యుంటిని గాక, నరాధములను గోరిసారహీనమతములను సాధింప తారుమారు చరణము 10 సతులకి కొన్నాళ్ళాస్తికై సుతులకై కొన్నాళ్ళు ధన - తతులకై దిరిగితినయ్య, త్యాగరాజాప్త ! యిటువంటి

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. gaul̤a rāgaṃ - ādi tāl̤aṃ

  2. pallavi duḍuku gala na nnedòra - kòḍuku brocurā ? yèṃto anupallavi kaḍu durviṣayākṛṣṇu ḍai - gaḍiya gaḍiyaku niṃḍāru

  3. caraṇamu 1 śrīvanitāhṛtkumudābjāvājmānasagocara caraṇamu 2 sakalabhūtamulayaṃdu nīvai yuṃḍaga madilekaboyina caraṇamu 3 ciruta prāyamunā ḍè bhajanāmṛta - rasavihīna kutarku ḍaina caraṇamu 4 para dhanamula kòraku nòrula madini - kara ga - baliki kaḍupuniṃpa diriginaṭṭi caraṇamu 5 tana madini bhuvivi saukhyapu jīvaname yanucu - sadā dinamulu gaḍipèḍu caraṇamu 6 tèliyani naṭaviṭa śūdrulu vanitalu svavaśamauṭakupa - deśiṃci saṃtasilli svaralayaṃbu lèṟu gakanu śilātmulai subhaktulaku samānamanu caraṇamu 7 dṛṣṭiki sāraṃbagu lalanā sadanārbha senāmita dhanādulanu, devadeva ! nèranammitinigākanu padābja bhajanaṃbu maracina caraṇamu 8 cakkani mukha kamalaṃbunu sadā nā madilo smaraṇa jeyakane durmadāṃdha janula gori paritāpamulace dagili nògili durviṣaya durāsalanu royaleka satata maparādhiyai capala cittu ḍaina caraṇamu 9 mānavatanu durlabha manucu nèṃci paramānaṃda maṃdaleka, madamatsara kāmalobha mohamulaku dāsu ḍai mosaboti gāka, mòdaṭi kulaju ḍagucu bhuvini śūdrula panulu salpucunu yuṃṭini gāka, narādhamulanu gorisārahīnamatamulanu sādhiṃpa tārumāru caraṇamu 10 satulaki kònnāl̤l̤āstikai sutulakai kònnāl̤l̤u dhana - tatulakai dirigitinayya, tyāgarājāpta ! yiṭuvaṃṭi

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Telugu Wikisource: దుడుకు గల న న్నేదొర (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.