కనకన రుచిరా
వరాళి - ఆది
కనకన రుచిరా కనకవసన! నిన్ను ॥కనకన॥ దినదినమును మనసున చదువున నిన్ను ॥కనకన॥
పాలుగారు మోమున శ్రీ య- పార మహిమ దనరు నిన్ను ॥కనకన॥
కలకలమను ముఖకళగలిగిన సీత కులుకుచు నోరకన్నులను జూచె నిన్ను
॥కనకన॥
బాలార్కాభ! సుచేల! మణిమయ మాలాలంకృత కంధర! సరసిజాక్ష! వర క పోల సురుచిర కిరీటధర! సతతంబు మనసారగ ॥కనకన॥
సాపత్నీ మాతయౌ సురుచివే కర్ణశూల మైనమాట వీనుల చురుక్కున తాళక శ్రీహరిని ధ్యానించి సుఖింపగలేదా యటు ॥కనకన॥
మృగమదలామ శుభనిటల వరజటాయు మోక్షఫలద పవమానసుతుడు నీదు మహిమదెల్ప సీత తెలిసి వలచి సొక్క లేదా రీతి నిన్ను ॥కనకన॥
సుఖాస్పధ విముఖాంబుధర పవన విదేహమానస విహారాప్త సురభూజ మానితగుణాంక! చిదానంద! ఖగతురంగ ధృతరథాంగ! పరమదయాకర! కరుణారస వరుణాలయ! భయాపహర! శ్రీరఘుపతే!
॥కనకన॥
ప్రేమమీఱు కరముల నీదుపాదకమలము బట్టుకొనువాడు సాక్షి రామనామ రసికుడు కైలాస సదనుడు సాక్షి మఱియు నారద పరాశర శుకశౌనక పురందర నగజాధరజ ముఖ్యులు సాక్షి గాద! సుందరేశ! సుఖకలశాంబుధివాసా! శ్రితులకే ॥కనకన॥ సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజ నుత! ముఖజిత కుముద! హిత! వరద! నిన్ను ॥కనకన॥
- చుడండి
త్యాగరాజు తెలుగు సాహిత్యము తెలుగు పంచరత్న కృతులు
Roman transliteration (IAST)
Automatic transliteration.
varāl̤i - ādi
kanakana rucirā kanakavasana! ninnu ||kanakana|| dinadinamunu manasuna caduvuna ninnu ||kanakana||
pālugāru momuna śrī ya- pāra mahima danaru ninnu ||kanakana||
kalakalamanu mukhakal̤agaligina sīta kulukucu norakannulanu jūcè ninnu
||kanakana||
bālārkābha! sucela! maṇimaya mālālaṃkṛta kaṃdhara! sarasijākṣa! vara ka pola surucira kirīṭadhara! satataṃbu manasāraga ||kanakana||
sāpatnī mātayau surucive karṇaśūla mainamāṭa vīnula curukkuna tāl̤aka śrīharini dhyāniṃci sukhiṃpagaledā yaṭu ||kanakana||
mṛgamadalāma śubhaniṭala varajaṭāyu mokṣaphalada pavamānasutuḍu nīdu mahimadèlpa sīta tèlisi valaci sòkka ledā rīti ninnu ||kanakana||
sukhāspadha vimukhāṃbudhara pavana videhamānasa vihārāpta surabhūja mānitaguṇāṃka! cidānaṃda! khagaturaṃga dhṛtarathāṃga! paramadayākara! karuṇārasa varuṇālaya! bhayāpahara! śrīraghupate!
||kanakana||
premamīṟu karamula nīdupādakamalamu baṭṭukònuvāḍu sākṣi rāmanāma rasikuḍu kailāsa sadanuḍu sākṣi maṟiyu nārada parāśara śukaśaunaka puraṃdara nagajādharaja mukhyulu sākṣi gāda! suṃdareśa! sukhakalaśāṃbudhivāsā! śritulake ||kanakana|| satatamu prema pūrituḍagu tyāgarāja nuta! mukhajita kumuda! hita! varada! ninnu ||kanakana||
- cuḍaṃḍi
tyāgarāju tèlugu sāhityamu tèlugu paṃcaratna kṛtulu
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Telugu Wikisource: కనకన రుచిరా (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/te-kanakana-ruchiraa.html