కంటి మా రాములను కనుగొంటి నేను

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. మేచ బౌళి రాగం ఝంప తాళం ప: కంటి మా రాములను కనుగొంటి నేను || కంటి ||

  2. చ 1: కంటి నేడు భక్త గణముల బ్రోచు మా యింటి వేలుపు భద్రగిరినున్న వాని || కంటి ||

  3. చ 2: చెలు వొప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువు తీరిన మా కోదండరాముని || కంటి ||

  4. చ 3: తరణికుల తిలకుని ఘన నీలగాత్రుని కరుణారసము కురియు కందోయి గలవాని || కంటి ||

  5. చ 4: హు రు మంచి ముత్యాలసరములు మెరయగా మురిపెంపు చిరునవ్వు మోముగలిగిన వాని || కంటి ||

  6. చ 5: ఘలు ఘల్లుమను పైడిగజ్జెలందెలు మ్రోయగ తళుకు బెళుకు పాదతలము గలిగిన వాని || కంటి ||

  7. చ 6: కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప శర చాపములు కేల ధరియించు స్వామిని || కంటి ||

  8. చ 7: ధరణిపై శ్రీరామదాసు నేలెడు వాని పరమ పురుషుండైన భద్రగిరిస్వామిని || కంటి ||

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. meca baul̤i rāgaṃ jhaṃpa tāl̤aṃ pa: kaṃṭi mā rāmulanu kanugòṃṭi nenu || kaṃṭi ||

  2. ca 1: kaṃṭi neḍu bhakta gaṇamula brocu mā yiṃṭi velupu bhadragirinunna vāni || kaṃṭi ||

  3. ca 2: cèlu vòppucunnaṭṭi sītā sametuḍai kòluvu tīrina mā kodaṃḍarāmuni || kaṃṭi ||

  4. ca 3: taraṇikula tilakuni ghana nīlagātruni karuṇārasamu kuriyu kaṃdoyi galavāni || kaṃṭi ||

  5. ca 4: hu ru maṃci mutyālasaramulu mèrayagā muripèṃpu cirunavvu momugaligina vāni || kaṃṭi ||

  6. ca 5: ghalu ghallumanu paiḍigajjèlaṃdèlu mroyaga tal̤uku bèl̤uku pādatalamu galigina vāni || kaṃṭi ||

  7. ca 6: karaku baṃgaru cela kāṃti jagamulu gappa śara cāpamulu kela dhariyiṃcu svāmini || kaṃṭi ||

  8. ca 7: dharaṇipai śrīrāmadāsu nelèḍu vāni parama puruṣuṃḍaina bhadragirisvāmini || kaṃṭi ||

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Telugu Wikisource: కంటి మా రాములను కనుగొంటి నేను (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.